గాంధీజీ – ఉద్యమాలు(చంపారన్, అహ్మదాబాద్& ఖేడా )స్వాతంత్య్రానికి ముందు పార్ట్ -2

గ్రామ సచివాలయం -రిఫరెన్స్ బుక్స్ https://www.amazon.in/shop/groupschannelappsctspsc?listId=W21HGS2NUPT2&cv_ct_id=amzn1.idea.W21HGS2NUPT2&cv_ct_pg=storefront&cv_ct_wn=aip-storefront&ref=exp_cov_groupschannelappsctspsc_vl_vv_d

క్యాష్ కరో ను రిఫర్ చేయండి & పొందండి 10% :: https://cashkaro.com/r=3097233

Invite Friends & Get 10% Cashback For Life! EVERY. SINGLE. TIME.

Amazon and Flipkart sales will offer discounts on almost all popular mobile phones.

save 10%
GREAT INDIAN FESTIVAL

1917, 1918 తొలినాళ్లలో గాంధీజీ మూడు ప్రధాన ఉద్యమాలు చేశారు.

బీహార్‌లోని చంపారన్,

గుజరాత్‌లోని అహ్మదాబాద్, ఖేడా

ఈ ఉద్యమాల్లో ఉన్న సామీప్యం- ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై అంటే స్థానిక సమస్యల ఆధారంగా జరిగాయి.
– ఈ ఉద్యమాలు అక్కడివారి ఆర్థిక సంబంధమైన డిమాండ్ల సాధన కోసం జరిగాయి.

చంపారన్, ఖేడా ఉద్యమాల్లో రైతు కూలీలు పాల్గొంటే

అహ్మదాబాద్ పోరాటంలో పారిశ్రామిక కార్మికులు ఆయన వెంట నడిచారు.


చంపారన్ ఉద్యమం

The Big Billion Days

India’s biggest sale, the Big Billion Days, is back! Your favourite shopping festival will kick start from the 29th September to 04th October with early access to Flipkart Plus members on 28th & 29th September, at 8:00 pm. Brace yourself for un-believable offers like up to 90% off on multiple products.  customers can make use of multiple affordability options such as No Cost EMI and Flipkart Pay Later to buy their wishlisted items. Axis bank Credit and Debit card holders and ICICI bank credit card holders are eligible for an instant 10% discount on all the purchases.

Amazon Great Indian Festival 2019 sale: Offers, Discounts

Amazon has already started revealing some of the upcoming offers on mobile phones ahead of the Great Indian Festival 2019 sale. The online retail giant is promising ‘lowest’ prices on select smart phones during its festive season sale this year. Smart phones from Samsung, Xiaomi, OnePlus, and Vivo will be a part of the Great Indian Festival sale this year. Apart from discounts, you can expect bundled offers in the form of exchange, no-cost EMI, Amazon Pay cashback, and free screen replacement for a limited period.

Apart from offers on mobile phones, Amazon’s Great Indian Festival sale will also include discounts and bundled offers on a large number of electronics products. The sale will include over 6,000 deals on electronics alone. These include laptops, digital cameras, smartwatches, headphones and other products.

The Great Indian Festival 2019 sale will also include discounts on TVs and home appliances. Some of the TVs that will be a part of the sale include the Vu 43-inch Ultra Android full-HD smart TV at under Rs. 30,000 and the Mi 50-inch 4K smart TV, also at under Rs. 30,000.

Amazon’s own devices will also be available at their ‘lowest’ prices ever. These include the Amazon Fire TV Stick, Echo smart speakers, and Kindle e-readers. Amazon will also sell its Echo speakers bundled with smart bulbs at discounted prices during the Great Indian Festival sale.

Flipkart Big Billion Days 2019 sale

Flipkart will take on Amazon with its Big Billion Days 2019 sale this month. The Walmart-owned company will be running its Big Billion Days sale on the same dates as the Great Indian Festival sale, from September 29 to October 4. Flip kart’s Plus members will be able to access all the deals from 8pm on September 28.

Just like previous sales, this year’s Big Billion Days sale will also kick off in phases. The first day of the sale will unlock deals on TVs, home appliances, smart wearables and other categories. Offers on mobile phones, tablets, laptops, and other electronics will be available from September 30.

Flipkart’s sale will offer 10 percent instant discount to Axis Bank credit and debit card users along with ICICI Bank credit card users.

Flipkart Big Billion Days 2019: Offers and discounts

Like Amazon, Flipkart is also promising the ‘lowest’ prices on popular smartphones during the Big Billion Days 2019 sale. Flipkart has also revealed a large number of upcoming offers on mobile phones ahead of the Big Billion Days sale. The sale will include discounts on smartphones from Realme, Xiaomi, Vivo, Motorola, Oppo, Samsung, Honor and other popular smartphone brands.

Google Pixel 3a and Pixel 3a XL will also be available at prices starting from Rs. 29,999 during the sale. Flipkart is also teasing the ‘lowest’ prices on select iPhone models in India during the Big Billion Days 2019 sale. If you’re looking to upgrade your smartphone or buy a new one, the upcoming festive season sales would offer a good chance to grab a decent deal.

In addition to discounts, the Big Billion Days 2019 sale will also include exchange offers, discounted mobile protection plans, buyback offers, and no-cost EMI options with major payment channels. Flipkart’s Big Billion Days sale will also run limited-period flash sales titled ‘Crazy Deals’ at 12am, 8am, and 4pm daily during the sale.

Flipkart’s first festive season sale of the year will also include discounts on electronics, smart home appliances, TVs, and other gadgets.

Stay tuned to Gadgets 360 as we’ll be bringing you the best deals and offers from both the festive season sales when they go live.

://bit.ly/2nZbhGs

 • ఇది 1917 తొలినాళ్లలో ఆరంభమైంది.
 • భారతీయ వ్యవసాయదారులు తమ కమతాల్లో 3/20వ వంతున నీలిమందు పండించాలని యూరోపియన్ యజమానులు వ్యవసాయదారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
 • దీనికే మరో పేరు తీన్ కథియా విధానం .
 • 19వ శతాబ్దం చివరినాటికి పరిస్థితులు మారిపోయాయి. జర్మనీలో తయారైన సింథటిక్ రంగులు నీలిమందుకు మార్కెట్‌లో గిరాకీ లేకుండా చేశాయి. తమ కమతాల్లో 20 వంతుల్లో మూడో వంతు తప్పనిసరిగా నీలిమందును పండించాలన్న ఒప్పందం నుంచి భారతీయ రైతులను విముక్తం చేయాల్సిన యూరోపియన్ యజమానులు.. రైతుల అవసరాన్ని అడ్డంపెట్టుకుని ఒప్పందం నుంచి విముక్తిచేసే పేరిట కౌలు విపరీతంగా పెంచి, ఇతరత్రా బకాయిలను కూడా అక్రమంగా రైతుల నెత్తిన రుద్దారు.
 •  దీంతో రైతుల్లో వ్యతిరేకత ఆరంభమైంది. ఇది వాస్తవానికి 1908లోనే మొదలై, రాజ్‌కుమార్ శుక్లా అనే స్థానిక రైతు గాంధీజీతోపాటు దేశవ్యాప్తంగా పర్యటించి ఆయనను చంపారన్ వచ్చి రైతుల సమస్యలను స్వయం గా చూడటానికి ఒప్పించేవరకూ కొనసాగుతూనే ఉంది.
 • గాంధీజీ చంపారన్‌లో అడుగుపెట్టగానే వెంటనే జిల్లా విడిచి పొమ్మంటు జిల్లా కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే గాంధీజీ అందుకు నిరాకరించడమే కాకుండా ఆదేశాలను ఉల్లంఘించినందుకు శిక్ష అనుభవించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించారు.
 • అప్పటికే గాంధీజీ సహచరులుగా మారిన బ్రిజ్‌కిశోర్, బాబు రాజేంద్రప్రసాద్ వంటివారు, మహదేశాయ్, నరహరి పాఠక్ వంటి గుజరాతీ యువకులు, జేబీ కృపలాని కలిసికట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో విస్తృతంగా తిరిగి రైతుల సమస్యలను రికార్డు చేశారు.
 • ఈ మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అందులో గాంధీజీని సభ్యుడిగా నియమించింది.
 • 8 వేలమంది రైతుకూలీల నుంచి సేకరించిన విస్తృత సమాచారంతో , తీన్ కథియా విధానం రద్దుచేయాల్సిన అవసరాన్ని కమిషన్‌కు తెలియచెప్పడంతోపాటు అక్రమంగా కౌలు హెచ్చించినందుకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కమిషన్‌ను ఒప్పించారు.
 • ఇక తోటల యజమానులతో సత్వరమే ఒక అంగీకారానికి వచ్చేందుకు వీలుగా వారు అక్రమంగా వసూలుచేసిన మొత్తంలో నాలుగో వంతు మొత్తాన్ని మాత్రమే రైతుకూలీలకు తిరిగి ఇచ్చేందుకు కూడా గాంధీజీ అంగీకరించారు.
 • అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పోరాటం
 • అహ్మదాబాద్ మిల్లు కార్మికులు, యజమానులకు మధ్య ప్లేగు బోనస్‌కు సంబంధించిన వివాదం రాజుకుంటుంది. ప్లేగు వ్యాధి తగ్గిపోయిన కారణంగా ఈ బోనస్‌ను ఉపసంహరించుకుంటామని యజమానులు అంటుండగా యుద్ధకాలంలో వేతనాల పెంపు నామమాత్రంగానే ఉన్నందున  ఈ బోనస్‌ను యథాతథంగా కొనసాగించాలని కార్మికులు కోరుతున్నారు.
 • యజమానులు, కార్మికులకు మధ్య సాగుతున్న ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదాన్ని పసిగట్టిన కలెక్టర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, మిల్లు యజమానులపై ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చాలని గాంధీజీని కోరాడు.
 • బోనస్ మాత్రమే ఇస్తామని దీన్ని ఆమోదించని కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు.
 • ఒప్పందం ఉల్లంఘనని ఆయన చాలా తీవ్రమైన విషయంగా తీసుకుని వెంటనే మిల్లు కార్మికులకు సమ్మె చేయాలని సూచించారు.
 • పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని, లాభాలను మరోవైపు జీవన వ్యయాన్ని అధ్యయనం చేసిన తర్వాత వేతనాలపెంపు కనీసం 35శాతం ఉండాలన్న డిమాండ్ సమంజసమని గాంధీజీ సూచించారు.
 • మొత్తం వివాదాన్ని ఒక ట్రిబ్యునల్‌కు అప్పగించగా ,కార్మికులు డిమాండ్ చేస్తున్న విధంగా వేతనాన్ని 35 శాతం పెంచాలని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.


గుజరాత్ లోని ఖేడా ఉద్యమం

 • గుజరాత్లోని ఖేడా లో తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. 
 •  గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918 లలో ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడం, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము.
 • ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు.
 • చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో “బాపు” అని పిలుచుకొనసాగారు. 

గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w
ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM