ఎకానమీ

1 కింది వాటిలో గుణాత్మక లేదా విచక్షణాత్మక పరపతి నియంత్రణ సాధనం ఏది?
ఎ) బ్యాంక్‌ రేటు
బి) రెపో రేటు
సి) పరపతి క్రమబద్ధీకరణ
డి) రివర్స్‌ రెపో రేటు
2 ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి తక్కువ వడ్డీ రేటు వద్ద రుణ సౌకర్యం కల్పించడానికి ‘విచక్షణాత్మక వడ్డీ రేటు పథకాన్ని’ ఏ సంవత్సరంలో ప్రారంభిం చారు?
ఎ) 1952 బి) 1956
సి) 1966 డి) 1970
3 కింది ఏ కమిటీ సిఫార్సు మేరకు 1925 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌ నుంచి వేరు చేశారు?
ఎ) అక్వర్త్‌ బి) షణ్ముఖం చెట్టి
సి) నిజలింగప్ప డి) రాజేంద్ర ప్రసాద్‌
4. వ్యవసాయ ఆదాయపన్ను సిఫార్సు చేసిన కమిటీ?
ఎ) విజరు కేల్కర్‌ బి) రఘురారురాజన్‌
సి) కె.ఎన్‌.రాజ్‌ డి) కాల్డార్‌
5. కింది వాటిలో సాధారణ సేవలపై చేసే వ్యయంలో లేని అంశం?
ఎ) వడ్డీ చెల్లింపులు
బి) న్యాయ నిర్వహణ
సి) పెన్షన్లు
డి) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

సమాధానాలు
 1.సి 2.డి 3.ఎ 4.సి
5.డి