కరెంట్ అఫైర్స్ 17.10.2018

డైలీ కరెంట్ అఫైర్స్
17.10.2018
నిన్నటి ప్రశ్న
Q ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో అగ్ర స్థానం లో ఉన్నది ఎవరు?

విరాట్ కోహ్లీ( Aslo tests)
రోహిత్ శర్మ
బౌలింగ్ లో
జస్ ప్రీత్ భూమ్రా

ఎకానమీ అత్యుత్తమ కంపెనీ… ‘ఎల్‌ అండ్‌ టీ’
 2018 ఏడాదికి రూపొందించిన జాబితాలో మొత్తం 4,30,000 కంపెనీలను పరిశీలించిన ఫోర్బ్స్‌..
 వీటిలో అత్యంత ఉత్తమమైన 2,000 ‘బెస్ట్‌ గ్లోబల్‌ ఎంప్లాయర్స్‌’ కంపెనీల జాబితా
 దేశీ మౌలిక రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో (L&T) ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది
 మహీంద్రా అండ్‌ మహీంద్ర (55) గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ (59), హెచ్‌డీఎఫ్‌సీ (91)వ స్థానాల్లో.
 మొత్తం 24 దేశీ కంపెనీలకు జాబితాలో స్థానం దక్కింది.
 ఈ జాబితాలోని మొదటి 10 కంపెనీలలో ఆరు అమెరికన్‌ కంపెనీలు ఉండగా..
గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ టాప్‌ వన్‌లో నిలిచింది.
మైక్రోసాఫ్ట్‌ 2వ , ఆపిల్‌ (3), వాల్ట్‌ డిస్నీ (4), అమెజాన్‌ (5)వ స్థానంలో నిలిచాయి.

తొమ్మిదిన్నర ఏళ్ల కనిష్ఠానికి పి-నోట్ల పెట్టుబడులు
 పి-నోట్ల – పార్టిసిపేటరీ నోట్లు
 దేశీయ కేపిటల్‌ మార్కెట్లలోకి పి-నోట్ల ద్వారా వచ్చే పెట్టుబడులు తొమ్మిదిన్నర ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి.
 2018 సెప్టెంబరులో ఇవి రూ.79,548 కోట్లకు పరిమితమయ్యాయి.
 2009 ఏప్రిల్‌ తర్వాత ఇదే కనిష్ఠ విలువ.
 పి-నోట్ల దుర్వినియోగాన్ని నియంత్రించే ఉద్దేశంతో ఇటీవల కాలంలో సెబీ తీసుకున్న పలు చర్యల వల్లే పి-నోట్ల ద్వారా పెట్టుబడుల తగ్గాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

చమురు అదనపు గిరాకీలో 40% భారత్‌ నుంచే-ఒపెక్‌ అంచనా

 2040 నాటికి అంతర్జాతీయంగా చమురుకు లభించే అదనపు గిరాకీలో 40 శాతం భారత్‌ నుంచే ఉండొచ్చని చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌) అంచనా వేసింది.
 ‘భారత వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది.ఈ గిరాకీని అందుకోవడానికి ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు కట్టుబడి ఉన్నాయని ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ మహ్మద్‌ సన్సుయ్‌ బర్కిండో పేర్కొన్నారు.
 ప్రస్తుతం చమురు సరఫరా- గిరాకీ పరిస్థితులు సమతౌల్యంగా ఉన్నాయని, 2019లో చమురు సరఫరా పెరగొచ్చని అంచనా వేశారు. భవిష్యత్‌ చమురు అవసరాలను చేరుకునేందుకు 11 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని వెల్లడించారు.

100 బ్యాంకు మోసాలపై నివేదిక-CVC -ఈ తరహాలో తొలి విశ్లేషణ ఇదే

 అగ్రగామి 100 బ్యాంకు మోసాలపై కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) నివేదిక రూపొందించింది.
 ఈ తరహా విశ్లేషణ చేయడం ఇదే తొలిసారి.
 మొత్తం 13 రంగాల్లో మోసాలు జరిగినట్లుగా వర్గీకరించారు.
 ఈ సంస్థలు బ్యాంకుల్లో చేసిన మోసాల గురించి ఆర్థిక సేవల విభాగం, ఆర్‌బీఐ, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ తదితర వ్యవస్థలతో వివరాలను పంచుకున్నట్లు పేర్కొన్నారు.
 ఈ విశ్లేషణలో నేరం జరిగిన తీరు, నగదు మొత్తం, రుణం రకం (కన్సార్షియం లేదా వ్యక్తిగతం), గుర్తించిన అతిక్రమణలు, లొసుగులు తదితరాలపై దృష్టి కేంద్రీకరించారు.
 వీటిని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది.
14 fc
అంతర్జాతీయం
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్‌ పౌల్ అలెన్ కన్నుమూత
 మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పౌల్ అలెన్
 మైక్రోసాఫ్ట్ సహ వ్యస్థాపకుడు బిల్ గేట్స్
 1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్‌లు మైక్రోస్టాఫ్ సంస్థను స్థాపించారు.
 మైక్రోసాఫ్ట్ సంస్థ కార్పొరేట్ స్థాయికి ఎదగడానికి ముందే, 1983లోనే గేట్స్‌తో వచ్చిన విభేదాల కారణంగాపౌల్‌ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగారు.
 ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌
 మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
సైన్స్ & టెక్నాలజీ జంతుజాలం ఆవిర్భావానికి మూలం భారత్‌లో…

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దాదాపు పదేళ్లుగా కష్టపడి కనుగొన్న క్రీ.పూ.66-63 కోట్ల ఏళ్లనాటి అరుదైన ‘డెమోస్పాంజి’ని కనుగొన్నారు.
 దీన్ని మనదేశంలోనే రాళ్లమధ్య కనుగొన్నారు.
 భూమిపై ఏకకణ, బహుకణ, సంక్లిష్టకణజీవులు ఏర్పడటానికి ముందు సముద్రపు నీటిలో ఇలాంటి స్పాంజివంటి జీవులు కోట్ల ఏళ్లపాటు మనుగడ సాగించాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

c.a 15.10.201814 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు