కరెంట్ అఫైర్స్ 25.10.2018

డైలీ కరెంట్ అఫైర్స్

18to 25.10.2018

సైన్స్ & టెక్నాలజీ

 భారత్‌కు బరాక్ -8 క్షిపణి వ్యవస్థ

 • ఇజ్రాయెల్‌కి చెందిన ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI)తో భారత్ అక్టోబర్ 24న ఒప్పందం
 • ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.5,683 కోట్లు.
 • భారత నావికాదళానికి బరాక్ 8 (SAM) క్షిపణులను ఐఏఐ సరఫరా చేయనుంది.
 • భారత్, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధిపరిచాయి.
 • బరాక్ 8– హీబ్రూలో మెరుపు అని అర్థం.
 • భారతఇజ్రాయిలు దేశాల సంయుక్త క్షిపణి.
 • ఇది సుదూర (LR-SAM) లేదా మధ్యమ శ్రేణి (MR-SAM)భూమి నుండి గాల్లోకి పేల్చే క్షిపణి రకానికి చెందినది.

 

 

 • దీన్ని విమానాలు, హెలికాప్టర్లు, నౌకా విధ్వంసక క్షిపణులు, మానవరహిత విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను,క్రూయిజ్ క్షిపణులను, యుద్ధవిమానాలనూ ఎదుర్కొనేలా తయారుచేసారు.
 • ఈక్షిపణియొక్క భూస్థిత, సాగర స్థిత కూర్పులు రెండూ కూడా ఉనికిలో ఉన్నాయి.
 • Long-range surface-to-air missile
 • బరాక్ 8 అనేది 5 మీ. పొడవు, 0.225 మీ. వ్యాసం , 275 కిలోల బరువు కలిగి ఉంటుంది.
 • ఈ బరువులో 60 కిలోల వార్‌హెడ్ కూడా చేర్చి ఉంటుంది.
 • క్షిపణిగరిష్ఠ వేగం మ్యాక్ 2,  గరిష్ఠ పరిధి 70 కి.మీ.,తరువాత 100 కి.మీ కు పెంచారు.
 • బరాక్ 8 ని ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)లు,
 • భారత్డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ క్షిపణులను తయారు చేస్తుంది

 ప్రత్యేకతలు : –

గగన, సముద్ర, భూతలం నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుంది.

ఈ వ్యవస్థలో చాలా ఆధునికమైన వ్యవస్థలైన  డిజిటల్ రాడార్, కమాండ్, కంట్రోల్, లాంచర్లు, ఇంటర్‌సెప్టార్లు, డేటా లింక్ తదితర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి.

 

భారత్‌కు రూ.319 కోట్ల జీసీఎఫ్‌ సాయం

 • పర్యావరణ మార్పుల ప్రభావాలపై పోరాడేందుకు.. భారత్‌లోని తీర ప్రాంతాలవారికి రూ.319 కోట్ల ఆర్థికసాయాన్ని ఐరాస అనుబంధ హరిత పర్యావరణ నిధి (జీసీఎఫ్‌) ప్రకటించింది.
 • ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాలకు మేలు కలుగుతుంది.
 • స్థాపించబడింది: 2010
 • ప్రధాన కార్యాలయం: ఇంచిన్, దక్షిణ కొరియా.

ABOUT GCF :-

 • The Green Climate Fund (GCF) is a new global fund created to support the efforts of developing countries to respond to the challenge of climate change.
 • GCF helps developing countries limit or reduce their greenhouse gas (GHG) emissions and adapt to climate change.
 • It was set up by the 194 countries who are parties to the United Nations Framework Convention on Climate Change (UNFCCC) in 2010, as part of the Convention’s financial mechanism.
 • When the Paris Agreement was reached in 2015, the Green Climate Fund was given an important role in serving the agreement and supporting the goal of keeping climate change well below 2 degrees

 

అరుదైన జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు

 • దక్షిణాది మహాసముద్ర జలాల్లో మొట్టమొదటిసారిగా సముద్రపు అరుదైన జీవి ఎనీప్నియాస్టీస్‌ ఎగ్జీమియా ను కనుగొన్నామని ఆస్ట్రేలియా అంటార్కిటిక్‌ డివిజన్‌ తెలిపింది.
 • అండర్‌వాటర్‌ కెమెరా టెక్నాలజీ ద్వారా తూర్పు అంటార్కిటికాలో ఈ అరుదైన జీవి ఉనికిని కనుగొన్నామని పేర్కొంది.
 • హెడ్‌లెస్‌ చికెన్‌ మాన్‌స్టర్‌, స్పానిష్ డాన్సర్‌, హెడ్‌లెస్‌ చికెన్‌ ఫిష్‌గా పిలుచుకునే ఈ జీవిని మొదట మెక్సికో సింధుశాఖలో కనుగొన్నారు.