గ్రామ సచివాలయం – కేటగిరి -1 posts – సిలబస్ తెలుగు లో-down load PDF

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :- https://www.amazon.in/shop/groupschan… . కేటగిరి -1 posts 1.పంచాయతీ  సెక్రటరీ (గ్రేడ్ -5) :-   7040 posts 2.మహిళా పోలిస్ & ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్:-   14994 posts 3. వెల్ఫేర్ & ఎడ్యు కేషన్ అసిస్టెంట్  :-  11158 posts 4. వార్డ్ అడ్మిని స్త్రేటివ్ సెక్రటరీ    :-   3307 posts

పరీక్షా విధానం :– పార్ట్ –A   జనరల్ స్టడీస్ &మెంటల్ ఎబిలిటీ           =75 MARKS(75 ప్రశ్నలు &75 నిముషాలు ) పార్ట్ –B  చరిత్ర ,ఎకానమీ ,భూ గోళ  శాస్త్రం & పాలిటి = 75MARKS(75 ప్రశ్నలు &75నిముషాలు)

పార్ట్ –A – సిలబస్ జనరల్ స్టడీస్ &మెంటల్ ఎబిలిటీ  =75 MARKS

1)జనరల్ మెంటల్ ఎబిలిటీ & రీజనింగ్ 2)క్వాంటిటేటివ్  ఆప్టిప్త్త్యుడ్ & దత్తాంశ విశ్లేషణ 3)రీడింగ్  కాంప్రహేన్సన్-తెలుగు &English 4)జనరల్ ఇంగ్లీష్ 5) కంప్యుటర్ ప్రాధమిక పరిజ్ఞానం 6)ప్రాంతీయ ,జాతీయ & అంతర్జాతీయ స్థాయిలో వర్తమాన అంశాలు 7)దైనందిన జీవితం లో జనరల్ సైన్స్ యోక్క అన్వయాలు  , సైన్స్ & టెక్నాలజీ లో వర్తమాన అంశాలు & ఇనఫర్మేషణ్ టెక్నాలజీ 8)సుస్తిరాభి వృద్ది & పర్యావరణ పరిరక్షణ

గ్రూప్స్ ఛానెల్ లో గల మెటీరియల్

పర్యావరణ పరిరక్షణ & సుస్తిరాభి వృద్ధి పై 10 వీడియోస్ క్రింది లింక్ ను క్లిక్ చేయండి  

పర్యావరణ పరిరక్షణ & సుస్తిరాభి వృద్ధి పై most expected 130 questions pdf downlaod :::::: 🚀🚀🚀🚀 https://imojo.in/364oyts 🚀🚀🚀🚀

 విపత్తు -ఇండియా ప్రొఫైల్-విపత్తు ప్రణాళిక 2016 -MDGs &SDGs 17 గోల్స్ – పర్యావరణం సదస్సులు క్యోటో ,మాంట్రియాల్ ,పారిస్ -భారత్ కార్యాచరణ(PDF download) 🚀🚀🚀🚀 https://imojo.in/32zkm6g 🚀🚀🚀🚀

పార్ట్ –Bచరిత్ర ,ఎకానమీ ,భూగోళ శాస్త్రం & పాలిటి = 75 MARKS 1)ఆంద్ర ప్రదేశ్ కి ప్రాముఖ్యత నిస్తూ భారత దేశ చరిత్ర & సంస్కృతి 2)ఇండియన్ పాలిటి & గవర్నన్స్ :రాజ్యాంగ అంశాలు ,73&74 వ సవరణలు ,పబ్లిక్ పాలిసీ ,సంస్కరణలు & రాష్ట్ర సంభంధాలు – AP కి ప్రాధాన్యత ను ఇస్తూ 3) AP కి ప్రాధాన్యత ను ఇస్తూ భారత దేశ ఎకానమీ & ప్లానింగ్ 4)సమాజం ,సామాజిక న్యాయం & హక్కుల అంశాలు 5)AP & ఇండియన్ ఉప ఖండాల యొక్క భౌతిక భూగోళ శాస్త్రం 6)AP పునర్విభజన – విభజన యొక్క పరిపాలన ,ఆర్ధిక ,సామాజిక ,సాంస్కృతిక ,రాజకీయ & న్యాయ పరమైన సమస్యలు 7)AP రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య మైన సంక్షేమ & అభివృద్ధి పధకాలు 8)స్వయం సహాయక సంఘాల /కమ్యూనిటి ఆధారిత వ్యవస్తలు ద్వారా మహిళా సాధికారత &ఆర్ధిక అభివృద్ధి – బలహీన వర్గాల వారి పై ప్రత్యేక దృష్టితో

గ్రూప్స్ ఛానెల్ లో గల మెటీరియల్

AP విభజన చట్టం పై  18 వీడియోస్ కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి

AP విభజన చట్టం పై 100 ప్రశ్నలు down load 🚀🚀🚀🚀🚀🚀🚀https://imojo.in/m0gihv 🚀🚀🚀🚀

AP విభజన చట్టం పై 300 ప్రశ్నలు 🚀🚀🚀🚀 https://imojo.in/m6evhs 🚀🚀🚀🚀

గ్రామ సచివాలయం – కేటగిరి -1 posts – సిలబస్ తెలుగు లోడౌన్లోడ్ :—

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :- https://www.amazon.in/shop/groupschan…