గ్రామ సచివాలయం – సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆప్షన్ ఓపెన్

గ్రామ సచివాలయం -రిజల్ట్స్ కి సంబంధించి కొన్ని జిల్లాల్లో ,కోన్ని కేట గిరిలలో కాల్ లెటర్స్ తో పాటు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కు అభ్యర్ధులు షార్ట్ లిస్ట్ & సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆప్షన్ కూడా ఓపెన్ అయ్యాయి.

.కాల్ లెటర్స్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి : — https://apgsvam197573reports.apcfss.in/apgsmprovisionalSelListCallLetter19201348.apgs

సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కు అభ్యర్ధులు షార్ట్ లిస్ట్ కోసం :- https://apgsvam197573reports.apcfss.in/provisionalCallLetterEligiblecandList1923.apgs

సర్టిఫికేట్స్ అప్లోడ్ కు :- https://apgsvam197573reports.apcfss.in/apgsuploadCertificates060920190223.apgs