గ్రూప్ ౩ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క REVISED Key ని విడుదల చేసిన APPSC

APPSC పంచాయతీ సెక్రటరీ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ RIVISED KEY ని విడుదల చేసింది . Iఇందులో మొత్తం 3 ప్రశ్నలను తొలగించి ,4 ప్రశ్నలకు కీ ని మార్చి రివైజ్డ్ కీ ని ఇచ్చారు .

ఈ 7 ప్రశ్నలపై మాత్రమే తాజా గా మరలా అభ్యంతరాలను స్వీకరిస్తారు.

అభ్యంతరాల స్వీకరణ గడువు :- 26.06.2019(5 PM)

అభ్యంతరాలు ఉన్నట్లయితే 26.06.2019 లోగా కమిషన్ కు తెలియ చేయవలసినది గా నిర్దిస్త FORMATE లో పంపాలని కోరారు .

రివైజ్డ్ కీ ను డౌన్ చేయండి :–

గమనిక :-ఈ OBJECTIONS తో అభ్యర్ధి యొక్క SELF ATTESTED HALL TICKET ను జతచేయాలి .అలాగే ఈ OBJECTIONS ను email, whatsapp, SMS, Phone or any other mode ద్వారా పంపకూడదు .అలా పంపిన వాటిని APPSC స్వీకరించదు. అలాగే అభ్యర్ధులు ముందుగా గడువు లోపే OBJECTIONS పంపాలి . POSTAL డిలేకు కమిషన్ భాద్యత వహించదు.