జూనియర్ అసిస్టెంట్ –  టైపిస్ట్    Acharya NG Ranga Un.gunturu యొక్క   Key ని విడుదల చేసిన APPSC

జూనియర్ అసిస్టెంట్ – టైపిస్ట్ Acharya NG Ranga Un.gunturu యొక్క initial Key ని విడుదలచేసింది . ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 25.06.2019 రోజులలోగా కమిషన్ కు తెలియ చేయవలసినది గా కోరారు .

గమనిక :-ఈ OBJECTIONS తో అభ్యర్ధి యొక్క SELF ATTESTED HALL TICKET ను జతచేయాలి .అలాగే ఈ OBJECTIONS ను email, whatsapp, SMS, Phone or any other mode ద్వారా పంపకూడదు .అలా పంపిన వాటిని APPSC స్వీకరించదు. అలాగే అభ్యర్ధులు ముందుగా గడువు లోపే OBJECTIONS పంపాలి . POSTAL డిలేకు కమిషన్ భాద్యత వహించదు.

కీ ను డౌన్ చేయండి :-

secretarial abilty paper    

Gs paper download