తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ నియామక మండలి వైబ్‌సైట్‌లో కానిస్టేబుల్ ఫలితాలు అందుబాటులో ఉంచారు.

మొత్తం 17156 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళలు ఎంపికయ్యారు.

అభ్యర్థులు https://tslprb.in  website లో తమ ఫలితాలను చూసుకోవచ్చని సెలక్షన్ బోర్డు ప్రకటించింది. అలాగే ఫలితాలు చూడాలను కున్నవారు క్రింద లింక్ ను క్లిక్ చేసి డౌన్ చేసుకో గలరు

https://tslprb.in  website

SCT PC Civil and / or Equivalent కోసం http://homen.tslprb.in/nav/pcselectdpfinal

SCT PC IT & C / Mechanic / Driver కోసం ://homen.tslprb.in/nav/pcitcselectdpfinal