ప్రపంచంలోనే మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ ఫోన్‌‘ఫ్లెక్స్‌పై’ ను … విడుదల చేసిన చైనా కంపెనీ

హిస్టరీ, పాలిటి, ఎకానమీ, విపత్తు నిర్వహణ , సుస్తిరాభి వృద్ది  ,జాగ్రఫీ

పుస్తకాల కోసం :-

https://www.amazon.in/shop/groupschannelappsctsps

ప్రపంచంలోనే మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ ఫోన్‌‘ఫ్లెక్స్‌పై’ ను … విడుదల చేసిన చైనా కంపెనీ

ప్రపంచంలోనే మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ ఫోన్‌ను చైనాకు చెందిన రాయొలే కార్పొరేషన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. రాయొలే ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది.

128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం ,ఫోన్‌ ధర 1,318 డాలర్లు,
256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,469డాలర్లుగా నిర్ణయించింది.

డిసెంబరులో ఫోన్ల డెలివరీ చేయనున్నారు. news_eng_20181101_1
ప్రత్యేకతలు :-

  • 7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు.
  • మడిచిన తర్వాత ఇది డ్యుయల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది.
  •  ఇందులో రెండు కెమెరాలు.
  • 20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌తో పాటు 16మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కెమెరాలున్నాయి. రెండు కెమెరాలు వెనుకవైపే ఉన్నాయి. అయితే మడతబెట్టినప్పుడు 20మెగాపిక్సెల్‌ కెమెరా సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది.
  • దాదాపు 2లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8150 ప్రాసెసర్‌, 6జీబీ లేదా 8జీబీ ర్యామ్‌, 128జీబీ/256జీబీ/512జీబీ అంతర్గత మెమొరీ, 3,800ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్లున్నాయి.
  • ఇప్పటికే అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

Mi Poco F1 (6GB+64GB, Steel Blue)చూడ డానికి  
గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w

//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM
పంచాయత్ రాజ్ వ్యవస్థ పై కమిటీలు: : https://youtu.be/_WL7UfIk9FU
గ్రామ పంచాయతీ ల ఆదాయ వ్యయాల నిర్వహణ(AP): : https://youtu.be/YpnaC4AyXdg
ఆదాయ వ్యయాలు పధకాల అకౌంటింగ్ :: https://youtu.be/cg1g99uU7No
ఆడిట్ & అకౌంట్స్ పంచాయతీ కార్యదర్శి: https://youtu.be/jkJthQeFO6E
అకౌంటింగ్ (పార్ట్ 4) :: https://youtu.be/vCJDNFbbxdE
అకౌంటింగ్ (పార్ట్ 5) :: https://youtu.be/HDzz3Sfnxx8
మోడల్ అకౌంటింగ్ వ్యవస్థ (పార్ట్ 6) :: https://youtu.be/-7s5vR73s2A
పంచాయతీ బడ్జెట్ : https://youtu.be/Vfgt42atCrE
పి డి అకౌంట్స్ : https://youtu.be/Vtf7swDg-Fc
నెగిటివ్ మార్క్స్ ని అధిగమించడం ఎలా ?:: https://youtu.be/0Vs2ssoj2Lw
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2017-18 :: https://youtu.be/mmHibTvyXmY
మానావాభి వృద్ధి HDI రిపోర్ట్ 2018 :: https://youtu.be/EJVEDWjAr4o
ప్లాగ్ షిప్ పధకాలు -1 :: https://youtu.be/_u696gRw5g4
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2016-17 పార్ట్ 2 :: https://youtu.be/JoeKj0C0GcI
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం పై 100 ప్రశ్నలు::పార్ట్ -3:: https://youtu.be/xPUCAhyST0c
15 ఆర్ధిక సంఘం –నిర్మాణం –విధి –విధానాలు :: https://youtu.be/JbIZvW28YH4
ఆర్థిక సంఘం పై 25 ప్రశ్నలు:: https://youtu.be/sywQUjKMkPc