సర్టిఫికేట్స్ అప్లోడ్ ఎలా ?STEP BY STEP

STEP:1) ముందుగా సచివాలయం వెబ్ సైట్ లోనికి వెళ్ళాలి.లేదా క్రింది లింక్ ను క్లిక్ చేయండి :- https://apgsvam197573reports.apcfss.in/apgsuploadCertificates060920190223.apgs ఇందులో హాల్ టికెట్ ,పుట్టిన తేదీ, VERIFICATION కోడ్ తో లాగిన్ అవ్వండి

STEP:2) మీ యొక్క సర్టిఫికెట్స్ (అన్నీ) PNG/JGP/JPEG/PDF ల రూపం లో కంప్యూటర్ డెస్క్ టాప్ పై సర్టిఫికెట్స్ యొక్క నేమ్స్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. ఇవి 400 kb కన్నా తక్కువ సైజ్ లో ఉండాలి.లేకపోతే అప్లోడ్ కావు.

STEP:3) మీ యొక్క సర్టిఫికెట్స్ ప్రతి దానికి సంభందిత ఫైల్ పేరు ఇచ్చినట్లయితే ,ఏ సర్టిఫికేట్ కు ఆ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేసుకో గలరు.

STEP:4) మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నింటిని ఒక్కోక్కటిగా అప్లోడ్ చేయాలి. STEP:5) మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నింటిని ఒక్కోక్కటిగా అప్లోడ్ చేశాక అదే వెబ్ సైట్ నుండి అన్నింటిని ZIP ఫైల్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి. STEP 6) .ఇలా డౌన్ లోడ్ చేసుకున్న జిప్ ఫైల్ లోని డాక్యుమెంట్స్ ను ప్రింట్ తీసుకుని .(కనీసం 2 సెట్స్ ),వాటిని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో సహా వెరిఫికేషన్ కు హాజరు కావాలి .