సులభ తర వాణిజ్యం లో భారత్ కు 77 వ ర్యాంక్

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-

https://www.amazon.in/shop/groupschannelappsctspsc

సులభ తర వాణిజ్యం లో భారత్ కు 77 వ ర్యాంక్
 వ్యాపారం ప్రారంభించడం, నిర్వహణకు సంబంధించి పది అంశాల్లో భారత్‌ ఆరింటిలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని ప్రపంచబ్యాంకు 2019 వార్షిక నివేదిక తెలియజేసింది.
 సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అనువైన దేశాల జాబితాలో భారత్‌ ఈ ఏడాది ఏకంగా 23 స్థానాలను మెరుగుపరుచుకుని 77వ ర్యాంకును సొంతం చేసుకుంది.
 దీనికి సంబంధించిన జాబితాను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది.
 గతేడాది 2017 సులభతర వాణిజ్యం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) జాబితాలో భారత్‌ 100వ ర్యాంకులో ఉంది. తొలిసారిగా టాప్‌ 100 జాబితాలో చోటు దక్కించుకుంది.
 ఈ ఏడాది ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుని 77వ స్థానానికి ఎగబాకింది., గత రెండేళ్ల కాలంలో భారత్‌ 53 స్థానాలను , గత నాలుగేళ్లలో భారత్‌ 65 స్థానాలను మెరుగుపరుచుకుంది.

The World Bank released its latest Doing Business Report (DBR, 2019)
India has recorded a jump of 23 positions against its rank of 100 in 2017 to be placed now at 77thrank among 190 countries assessed by the World Bank.
The Doing Business assessment provides objective measures of business regulations and their enforcement across 190 economies on ten parameters affecting a business through its life cycle. The DBR ranks countries on the basis of Distance to Frontier (DTF), a score that shows the gap of an economy to the global best practice. This year, India’s DTF score improved to 67.23 from 60.76 in the previous year.
Year 2014 2016 2017 2018
Overall rank 142 130 100 77
DTF(Distance to frontiers’) 53.97 56.05 60.76 67.23
గత రెండు సం.లలో 53 స్థానాలు మెరుగు
గత 4 సం.లలో 65 స్థానాలు మెరుగు

 190 దేశాల జాబితాలో వ్యాపార సులభతర విషయంలో న్యూజిలాండ్‌ తొలి స్థానంలో నిలిచింది.
 సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్‌ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. అమెరికా 8, చైనా 46, పాకిస్తాన్‌ 136 ర్యాంకు దక్కించుకున్నాయి.
 బ్రిక్స్‌ దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా మొత్తం మీద సగటున వ్యాపార సులభతర నిర్వహణలో 19 పాయింట్ల మేర స్కోరు పెంచుకున్నాయి.

సులభ తర వాణిజ్యం లో భారత్ కు 77 వ ర్యాంక్

భారత్ పురోగతి సాధించిన ప్రధాన అంశాలు:-

 ఈ ఏడాది సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే 10 సంస్కరణల్లో ఆరింటిని భారత్‌ అమలు చేయడంతో విజయం సాధించి 23 స్థానాలను మెరుగుపరుచుకుందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది.
 వ్యాపారం సులభంగా ఆరంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్‌ సదుపాయం పొందడం, రుణాలు పొందడం, పన్నుల చెల్లింపు, భిన్న సరిహద్దుల గుండా వ్యాపారం నిర్వహణ అన్నవి భారత్‌ మెరుగుపరుచుకున్న అంశాలు.
 ఇక నిర్మాణ అనుమతులకు సంబంధించిన ర్యాంకులో భారత్‌ అనూహ్యంగా మెరుగుపడింది. గతేడాది ఈ ర్యాంకు 181 ఉండగా.. ఇప్పుడు 52వ స్థానానికి చేరింది.

S. No. Indicator 2017 2018 Change
1 Construction Permits 181 52 +129
2 Trading Across Borders 146 80 +66
3 Starting a Business 156 137 +19
4 Getting Credit 29 22 +7
5 Getting Electricity 29 24 +5
6 Enforcing Contracts 164 163 +1
Overall rank 100 77 +23

The important features of India’s performance this year are:

 The World Bank has recognized India as one of the top improvers for the year.
 This is the second consecutive year for which India has been recognized as one of the top improvers.
 India is the first BRICS and South Asian country to be recognized as top improvers in consecutive years.
 India has recorded the highest improvement in two years by any large country since 2011 in the Doing business assessment by improving its rank by 53 positions.
 As a result of continued performance, India is now placed at first position among South Asian countries as against 6th in 2014.

భారత సంస్కరణలకు ప్రశంసలు
కేంద్రం చేపట్టిన ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్సీ (ఐబీసీ/దివాలా చట్టం)అమలు ,
• వ్యాపార ప్రక్రియలను భారత్‌ గాడిలో పెట్టి, ఎన్నో దరఖాస్తులు చేసుకోవాల్సిన చోట ఒకే సమగ్ర దరఖాస్తును తీసుకొచ్చి వ్యాపార ప్రారంభాన్ని భారత్‌ సులభం
• వ్యాట్‌ స్థానంలో జీఎస్టీని తీసుకొచ్చి,ఇందులో నమోదు ప్రక్రియను వేగం వంతం.
• కార్పొరేట్‌ ఆదాయపన్ను తగ్గించడం, ఈపీఎఫ్‌లో ఉద్యోగ సంస్థ వాటాను తగ్గించడం ద్వారా… తక్కువ పన్ను భారం కలిగిన, సులభంగా పన్ను చెల్లించే దేశంగా నిలవడం.
• రుణాల రికవరీకి దివాలా పరిష్కార కార్యాచరణ అన్నది గొప్ప చర్య. డెట్‌ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ద్వారా ఎన్‌పీఏలను 28 శాతం తగ్గించుకోవడంతోపాటు పెద్ద రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేలా చేయడం.’

• రుణ రికవరీ కేసులను వేగంగా పరిష్కరించడం వల్ల రుణ వ్యయాలు తగ్గుతాయని ,ఎగుమతి వ్యయం, సమయాన్ని కూడా తగ్గించినట్టు పేర్కొంది.

• భవన అనుమతులను వేగవంతం చేయడమే కాకుండా నిర్మాణ అనుమతి భారాన్ని కూడా తగ్గించినట్టు తెలియజేసింది.

గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w
ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM
సులభ తర వాణిజ్యం లో భారత్ కు 77 వ ర్యాంక్ : https://youtu.be/4BxYcd0MOiE
పంచాయత్ రాజ్ వ్యవస్థ పై కమిటీలు: : https://youtu.be/_WL7UfIk9FU
గ్రామ పంచాయతీ ల ఆదాయ వ్యయాల నిర్వహణ(AP): : https://youtu.be/YpnaC4AyXdg
ఆదాయ వ్యయాలు పధకాల అకౌంటింగ్ :: https://youtu.be/cg1g99uU7No
ఆడిట్ & అకౌంట్స్ పంచాయతీ కార్యదర్శి: https://youtu.be/jkJthQeFO6E
అకౌంటింగ్ (పార్ట్ 4) :: https://youtu.be/vCJDNFbbxdE
అకౌంటింగ్ (పార్ట్ 5) :: https://youtu.be/HDzz3Sfnxx8
మోడల్ అకౌంటింగ్ వ్యవస్థ (పార్ట్ 6) :: https://youtu.be/-7s5vR73s2A
పంచాయతీ బడ్జెట్ : https://youtu.be/Vfgt42atCrE
పి డి అకౌంట్స్ : https://youtu.be/Vtf7swDg-Fc
నెగిటివ్ మార్క్స్ ని అధిగమించడం ఎలా ?:: https://youtu.be/0Vs2ssoj2Lw
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2017-18 :: https://youtu.be/mmHibTvyXmY
మానావాభి వృద్ధి HDI రిపోర్ట్ 2018 :: https://youtu.be/EJVEDWjAr4o
ప్లాగ్ షిప్ పధకాలు -1 :: https://youtu.be/_u696gRw5g4
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2016-17 పార్ట్ 2 :: https://youtu.be/JoeKj0C0GcI
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం పై 100 ప్రశ్నలు::పార్ట్ -3:: https://youtu.be/xPUCAhyST0c
15 ఆర్ధిక సంఘం –నిర్మాణం –విధి –విధానాలు :: https://youtu.be/JbIZvW28YH4
ఆర్థిక సంఘం పై 25 ప్రశ్నలు:: https://youtu.be/sywQUjKMkPcNational Disaster Management Plan May 2016

సులభ తర వాణిజ్యం లో భారత్ ర్యాంక్ 77 డౌన్లోడ్