0

FRO ల భర్తీ కి సిలబస్ ఖరారు – జీ ఓ విడుదల

G.O జారీ

For books

https://www.amazon.in/shop/groupschannelappsctspsc

 

FRO ల భర్తీకి సిలబస్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్టు రేంజి ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షలకు ప్రభుత్వం సిలబస్‌ను ఖరారు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC ) ఈ సిలబస్‌ను ప్రభుత్వ పరిశీలన కోసం పంపగా GOVT ఆమోదించింది.

పరీక్షా విధానం :-

మొత్తం ఐదు పేపర్లకు కలిపి 700 మార్కులు ఉంటాయి.

నడక, వైద్య పరీక్షల్లోనూ అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

అర్హులైన వారిని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు 1:3 నిష్పత్తిలో పిలుస్తారు.

ఓసీలకు 40 శాతం, బీసీలకు 34 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.

ఈ మేరకు ప్రభుత్వం నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఫారెస్టర్/ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులను కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా వీటిని భర్తీ చేస్తారు.

ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACTGAD – Direct Recruitment to the post of Forester / Forest Section Officer, ForestBeat Officer and Asst. Beat Officer under purview of Andhra Pradesh PublicService Commission -Accorded- Orders-Issued. ——————————————————————————–GENERAL ADMINISTRATION (SERVICES.A) DEPARTMENTG.O.RT.No. 2495 Dated: 28-11-2018 Read the following: From the Secretary, APPSC Letter No.524/RS-25&26/FRO/2018, Dated:19.09.2018. ***ORDER: In the reference read above, the Secretary, APPSC has stated that theAPPSC is a constitutional body with a mandate to carry out the process ofselection of the most suitable candidates in order of merit for all the services inall the Government Departments and the Commission has necessary skills andexpertise in the matter. This Commission is already conducting the necessaryselection process with respect to Assistant Conservator of Forest and ForestRange Officers, hence it is desirable that selection process, for DirectRecruitment of all the categories of posts including Forest Section Officer,Forest Beat Officer and Assistant Beat officer in Forest Department is conductedby the constitutional body of A.P. Public Service Commission, while Physicaltests will be conducted through Forest Department by the competentInstitutions / Authorities and requested the Government to bring DirectRecruitment of all the posts in Forest Department under purview of A.P. PublicService Commission.2. The Government after careful examination of the matter hereby orderthat the recruitment of all categories of posts, including Forest Section Officer,Forest Beat Officer and Assistant Beat officer, in the Forest Department shall bebrought under the purview of Andhra Pradesh Public Service Commission.3. The EFS&T Department are requested to issue suitable amendment tothe service rules to the category of said posts to this effect.4. The Secretary, Andhra Pradesh Public Service Commission shall takenecessary action in the matter.(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)

 ఎఫ్‌ఆర్వో పోస్టుల సిలబస్…

పేపర్సబ్జెక్ట్మార్కులు
పేపర్-1జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు100
పేపర్-2జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ150
పేపర్-3మ్యాథమెటిక్స్ (పదో తరగతి స్థాయి)150
పేపర్-4జనరల్ ఫారెస్ట్రీ-1150
పేపర్-5జనరల్ ఫారెస్ట్రీ-2150

APPSC& TSPSC పరీక్షలకు  ఇండియన్ పాలిటి కి ముఖ్యమైన ఆధర్స్ యొక్క  పుస్తకాల (లేటెస్ట్ బుక్స్ తో కలిపి ) సమాచారాన్ని సేకరించి క్రింద ఇవ్వడం జరిగింది.  వీటితో పాటు ఇతర పబ్లికేషన్స్ ను పరిశీలించండి .

భారత రాజకీయ వ్యవస్థ (ఇండియన్ పాలిటి)– లక్ష్మీ కాంత్

https://amzn.to/2J3qBbL

ఆబ్జెక్టివ్ భారత రాజకీయ వ్యవస్థ (ఇండియన్ పాలిటి) – లక్ష్మీ కాంత్

https://amzn.to/2J5xYPM

భారత రాజ్యాంగం & రాజకీయ వ్యవస్థ – బి .కృష్ణా రెడ్డి

https://amzn.to/2CQc6b1

 ఇండియన్ పాలిటి & రాజ్యాంగం  – కృష్ణ ప్రదీప్

https://amzn.to/2AifRDx

APPSC& TSPSC పరీక్షలకు  భారత దేశ  ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లకి ముఖ్యమైన ఆధర్స్ యొక్క  పుస్తకాల (లేటెస్ట్ బుక్స్ తో కలిపి ) సమాచారాన్ని సేకరించి క్రింద ఇవ్వడం జరిగింది.  వీటితో పాటు ఇతర పబ్లికేషన్స్ ను పరిశీలించండి మధ్య యుగాల భారత దేశ చరిత్ర – సతీష్ చంద్ర

https://amzn.to/2J2JMlP

ప్రాచీన భారత దేశ చరిత్ర – వెంకట సుబ్బయ్య & రామ్ శరణ్  శర్మ

https://amzn.to/2RX0bMF

 ఆధునిక భారత దేశ చరిత్ర – బిపిన్ చంద్ర

https://amzn.to/2pZ45b6

ఇండియన్ హిస్టరీ – సయీద్  

https://amzn.to/2CQv9BX

ఆధునిక భారత చరిత్ర – జాతీయోద్యమం – శీనయ్య

https://amzn.to/2QXmz7c

ఆధునిక భారత చరిత్ర – డా. పి .జోగి నాయుడు .

https://amzn.to/2J5hqr5

ఆంధ్రుల చరిత్ర  – బి.ఎస్ .ఎల్ .హనుమంత రావు

https://amzn.to/2QXkuIq

ఆంద్రుల చరిత్ర – తెలుగు అకాడమీ

https://amzn.to/2OyPh1w

ఆంద్ర ప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర – బి .కృష్ణా రెడ్డి

https://amzn.to/2CTH3Lx    

https://amzn.to/2RZtPRG

ఇండియన్ హిస్టరీ – కృష్ణా రెడ్డి

https://amzn.to/2J5eTNB

భారత దేశ చరిత్ర – సంస్కృతి (తెలుగు అకాడమీ)

https://amzn.to/2S0hHQq

ఇండియన్ హిస్టరీ 10,000 టిట్ బిట్స్ – పి.మురళి

https://amzn.to/2J6GqhJ

APPSC& TSPSC పరీక్షలకు  భారత దేశ , ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణా ల జాగ్రఫీ కి ముఖ్యమైన ఆధర్స్ యొక్క  పుస్తకాల (లేటెస్ట్ బుక్స్ తో కలిపి ) సమాచారాన్ని సేకరించి క్రింద ఇవ్వడం జరిగింది.  వీటితో పాటు ఇతర పబ్లికేషన్స్ ను పరిశీలించండి

భూగోళ శాస్త్రం (జాగ్రఫీ -ఇండియా & వరల్డ్ ) 2018 – https://amzn.to/2yVff51

భూగోళ శాస్త్రం (జాగ్రఫీ -ఇండియా ,తెలంగాణా & వరల్డ్  )- రమణ రాజు               

https://amzn.to/2CSFOw0

తెలంగాణా జాగ్రఫీ – https://amzn.to/2R0Y9Kk

ఆంద్ర ప్రదేశ్ జాగ్రఫీ  – రమణ రాజు   https://amzn.to/2RXtZc4

ఆంద్ర ప్రదేశ్  జాగ్రఫీ – సయీద్

https://amzn.to/2CRwJmT

APPSC& TSPSC పరీక్షలకు  భారత దేశ , ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణా ల ఎకానమీ  ,ఎకనామిక్ సర్వే 2017-18 & బడ్జెట్ (2018-19)కి ముఖ్యమైన ఆధర్స్ యొక్క  పుస్తకాల (లేటెస్ట్ బుక్స్ తో కలిపి ) సమాచారాన్ని సేకరించి క్రింద ఇవ్వడం జరిగింది.  వీటితో పాటు ఇతర పబ్లికేషన్స్ ను పరిశీలించండి

భారత దేశ ఆర్ధిక వ్యవస్థ (2018) – తెలుగు అకాడమీ

https://amzn.to/2yQk5Aa

 ఇండియన్ & తెలంగాణా  ఎకానమీ (2018)  https://amzn.to/2CSaDky

అర్ద శాస్త్రం  – భారత ఆర్ధిక వ్యవస్థ – ఆర్ సి రెడ్డి పబ్లికేషన్స్

https://amzn.to/2OwKQ7n

AP ఎకనామిక్ సర్వే 2017-18  ( వివానా పబ్లికేషన్స్ )

https://amzn.to/2QXs2Lg

AP ఎకనామిక్ సర్వే 2017-18  (విజేతా పబ్లికేషన్స్ )

https://amzn.to/2Jaarxn

తెలంగాణా సామాజిక ఆర్ధిక సర్వే 2017-18

https://amzn.to/2CQkpUf

భారత ఆర్ధిక సర్వే(2017-18) & బడ్జెట్(2018-19)

https://amzn.to/2yMlN5J

తెలంగాణా సోషియో ఎకనామిక్  సర్వే(2017-18) & బడ్జెట్(2018-19)

https://amzn.to/2QZmVKB

text books:- https://amzn.to/2JevQp5

NCERT BOOKS SCENCE

11nth class   PART 1 PHYSICS :  https://amzn.to/2z1ddA6

                                        PART 2 : https://amzn.to/2RePHHr

12nth class     PHYSICS PART  1  https://amzn.to/2yyasXx

                                            PART 2 https://amzn.to/2yyasXx

11nth  biology                             https://amzn.to/2D4eiMc

 12nth  bi0logy                          https://amzn.to/2z3CnOq

Biology books (11 &12class) :-             https://amzn.to/2RcebRC

PHYSICS 1& 2 CHEMISTRY 1&2& biology   (5books)class 11

https://amzn.to/2R8WylA

PHYSICS 1& 2 CHEMISTRY 1&2  & biology (5books)class 12

https://amzn.to/2RdX0z4

10 nth class   https://amzn.to/2Aqbkig

9 nth class     https://amzn.to/2D6ILcc

 8 nth class    https://amzn.to/2D3UmsL

7nth class      https://amzn.to/2Rd0d1P

6 nth class     https://amzn.to/2RdZxcG

currentaffairsupdatestelugublog

Leave a Reply