0

భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం నాసా హెచ్చరిక

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-

https://www.amazon.in/shop/groupschannelappsctsps

అంతరిక్షం నుంచి దూసుకువస్తున్న ఓ భారీ గ్రహశకలం 2023లో భూమిని ఢీకొట్టనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) హెచ్చరించింది.

 

ఆ గ్రహశకలానికి 2018ఎల్‌ఎఫ్‌16 అని పేరు పెట్టింది.

దీని పొడవు 700 అడుగులు

2023 ఆగస్టు 8న ఆ శకలం భూమిని ఢీకొట్టనుందని.. ఆ తేదీ తప్పితే.. 2024 ఆగస్టు 3న లేదా 2025 ఆగస్టు 1న ఆ ఉపద్రవం సంభవించవచ్చని పేర్కొంది.

అయితే.. మూడుకోట్లలో ఒకటో వంతు మాత్రమే ఆ గ్రహశకలం భూమిని తాకే ప్రమాదముందని పేర్కొంది.

గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w
ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM
సులభ తర వాణిజ్యం లో భారత్ కు 77 వ ర్యాంక్ : https://youtu.be/4BxYcd0MOiE
పంచాయత్ రాజ్ వ్యవస్థ పై కమిటీలు: : https://youtu.be/_WL7UfIk9FU
గ్రామ పంచాయతీ ల ఆదాయ వ్యయాల నిర్వహణ(AP): : https://youtu.be/YpnaC4AyXdg
ఆదాయ వ్యయాలు పధకాల అకౌంటింగ్ :: https://youtu.be/cg1g99uU7No
ఆడిట్ & అకౌంట్స్ పంచాయతీ కార్యదర్శి: https://youtu.be/jkJthQeFO6E
అకౌంటింగ్ (పార్ట్ 4) :: https://youtu.be/vCJDNFbbxdE
అకౌంటింగ్ (పార్ట్ 5) :: https://youtu.be/HDzz3Sfnxx8
మోడల్ అకౌంటింగ్ వ్యవస్థ (పార్ట్ 6) :: https://youtu.be/-7s5vR73s2A
పంచాయతీ బడ్జెట్ : https://youtu.be/Vfgt42atCrE
పి డి అకౌంట్స్ : https://youtu.be/Vtf7swDg-Fc
నెగిటివ్ మార్క్స్ ని అధిగమించడం ఎలా ?:: https://youtu.be/0Vs2ssoj2Lw
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2017-18 :: https://youtu.be/mmHibTvyXmY
మానావాభి వృద్ధి HDI రిపోర్ట్ 2018 :: https://youtu.be/EJVEDWjAr4o
ప్లాగ్ షిప్ పధకాలు -1 :: https://youtu.be/_u696gRw5g4
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2016-17 పార్ట్ 2 :: https://youtu.be/JoeKj0C0GcI
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం పై 100 ప్రశ్నలు::పార్ట్ -3:: https://youtu.be/xPUCAhyST0c
15 ఆర్ధిక సంఘం –నిర్మాణం –విధి –విధానాలు :: https://youtu.be/JbIZvW28YH4
ఆర్థిక సంఘం పై 25 ప్రశ్నలు:: https://youtu.be/sywQUjKMkPcNational Disaster Management Plan May 2016

currentaffairsupdatestelugublog

Leave a Reply