0

మిగిలిన పోస్టులకు త్వరలో మిగతావారికి అవకాశం..

 ప్రస్తుతం ఇస్తున్న కాల్ లెటర్స్ /సెలక్షన్ జాబితా ప్రకారం స్థానిక ,స్థానికేతర జిల్లాలో చోటు దక్కినవారు ఏదో ఒక జిల్లానే  ఎంపిక చేసుకుని దృవీకరణ పత్రాలతో వెరిఫికేషన్ కు హాజరు కావలసి వుంటుందని …PR కమిషనర్ తెలియచేసినట్లు పత్రికల్లో వచ్చింది

 ప్రస్తుతం ఇస్తున్న కాల్ లెటర్స్ /సెలక్షన్ జాబితా ప్రకారం స్థానిక ,స్థానికేతర జిల్లాలో చోటు దక్కినవారి వెరిఫికేషన్/జాయినింగ్స్ పూర్తి అయ్యాక …వారి వెనుక మెరిట్ లో ఉన్నవారికి అవకాశం (2nd లిస్ట్ లో )కల్పిస్తామని .PR కమిషనర్ తెలియచేసినట్లు పత్రికల్లో ఈ రోజు (26.09.2019)వచ్చింది.(అయితే క్వాలిఫై అయినవారు, సెలక్ట్ అయిన వారి తర్వాత రాంక్స్ లో ఉన్న వారు )

.కనుక పోస్ట్ సెలక్షన్ మీ వరకు వచ్చి ఆగిపోయిన వారు ఆందోళన చెందవద్దు .ఎందుకంటే చాలమందికి లోకల్ /నాన్ లోకల్ లో 2-4 జాబ్స్ కి ఎంపిక అయ్యారు,ఒక్క పోస్ట్  నే ఎంచుకుంటారు కనుక మీకు ఛాన్స్ వస్తుంది.

sc,st లకు అర్హత మార్క్స్ తగ్గించే వీలుండ వచ్చని ,OC,BC లకు సాధ్యం కాదని కూడా కమిషనర్  తెలియ చేశారు .

currentaffairsupdatestelugublog

Leave a Reply