Ap గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ G.O RELEASED

 ఆంధ్రప్రదేశ్ ‘గ్రామ సెక్రటేరియట్‌’ వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీకి గాను ప్రభుత్వం జీవో GO MS NO 104 PR&RD DATED 22.06.2019జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గ్రామ వాలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించడం జరుగుతుంది.

కాగా.. ఎక్కడైతే జాబ్‌కు అప్లై చేసుకుంటారో సంబంధిత గ్రామ వాసిగా ఉండాలి.

TENTATIVE TIME LINE:

1 Notification inviting applications 23/24-06-2019

2 Receipt of application 24-06-2019 to 05-07-2019

3 Scrutiny of applications By 10-07-2019

4 Interviews by Selection Committee 11-07-2019 to 25-07-2019

5 Intimation letters to selected Volunteers. 01-08-2019

6 Induction and training programme 05-08-2019 to 10-08-2019

7 Positioning of volunteers 15-08-2019

కనీస విద్యార్హత ఇంటర్మిడియట్ ఉండాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు.. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. 

జాబ్‌కు అర్హతలు…..– 18-35 వయసు లోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం-

దరఖాస్తు వెబ్‌సైట్‌: http://gramavolunteer.ap.gov.in

ఈనెల 24 నుంచి వచ్చే నెల 5వరకు దరఖాస్తుల స్వీకరణ-

ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక- జులై 10వరకు స్క్రూటినీ:—జులై 11 నుంచి 25 వరకు

ఎంపిక:- ఆగస్టు 1న గ్రామ వాలంటీర్ అభ్యర్థుల జాబితా ప్రకటన-

Joining in to duty :- AUG.15nth ,2019