APPSC Group2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ RIVISED KEY

APPSC group2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ RIVISED KEY ని విడుదల చేసింది . Iఇందులో మొత్తం 9 ప్రశ్నలను తొలగించి ,7 ప్రశ్నలకు కీ ని మార్చి రివైజ్డ్ కీ ని ఇచ్చారు .

అభ్యంతరాలను 12.07.2019 లోగా appsc కి పంపాలి