Appsc 05.05.2019 న నిర్వహించిన Group 2 screening test యొక్క మెయిన్స్ కు ఎంపిక అయిన వారి లిస్ట్ ను ప్రకటించింది.అదేవిధంగా కటాఫ్ మార్క్ ను ప్రకటించింది.
50 మార్కుల్లో జనరల్ కటాఫ్ 81.20 మార్కులు
1:13.89 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
మెయిన్స్‌కు 6,195 మంది అర్హత
ఏపీపీఎస్సీ వెబ్సైట్లో జాబితా
ఆగస్టు 29, 30 తేదీల్లో మెయిన్స్